Publish Date: Thu, 08 Dec 2022 (21:41 IST)
Updated Date: Thu, 08 Dec 2022 (21:43 IST)
గుగ్గిలం ధూపం వేయడం వల్ల ఇంట్లో పొగ వ్యాపిస్తుంది, ఈ పొగ వల్ల ఏమి జరుగుతుందో తెలుసుకుందాము.
గురువారమే ఇంట్లో గుగ్గిలం ధూపం వేయాలి.
గుగ్గిలం వాసన మెదడులోని నొప్పిని, దాని సంబంధిత వ్యాధులను నాశనం చేస్తుంది.
గుండె నొప్పి నిరోధించేందుకు ప్రయోజనకరంగా వుంటుందని పరిగణించబడుతుంది.
గుగ్గిలం ధూపంతో ఇంట్లో కలహాలు కూడా సద్దుమణుగుతాయి.
గుగ్గిలం ధూపం అతీంద్రియ లేదా దైవిక శక్తులను ఆకర్షిస్తుంది, వ్యక్తికి సహాయపడుతుందని చెప్పబడింది.
గుగ్గిలం ధూపం ఇవ్వడం వల్ల భూగోళానికి శాంతి కలుగుతుంది.
గుగ్గిలం ధూపం వేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.
ఈ సమాచారం విశ్వాసాలపై ఆధారపడి ఇవ్వడం జరిగింది.