Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవాలయంలో మూలవిరాట్ ఎంత శక్తివంతమో తెలుసా?

దేవాలయంలో మూలవిరాట్ ఎంత శక్తివంతమో తెలుసా?
, బుధవారం, 4 నవంబరు 2020 (22:17 IST)
హిందూ దేవాలయాల్లో మూలవిరాట్ శక్తి తరంగాలు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తాయి. అసలు మూలవిరాట్ స్థానంలో ఏముంటుంది? భూమిలో ఎక్కడైయితే ఎలక్ట్రో మేగ్నటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు వాహకాలుగా పని చేస్తాయి.
 
అందుకే దేవాలయంలో మూలవిరాట్‌ను దర్శించుకోగానే భక్తుల్లో తెలియని అనుభూతి కలుగుతుంది. ఇది సైంటిఫిక్ పరంగా, ఐతే ఈ సైన్సుకు అందని ఏదో శక్తి దేవాలయంలోని దేవతామూర్తుల్లో వుంటుంది.
 
అందుకేనేమో... ఎంతటి పెద్దపెద్ద శాస్త్రవేత్తలయినా తాము పరీక్షించే లక్ష్యాలు విజయవంతం కావాలని ఆ తిరుమలేశుని దర్శించుకుని మొక్కుకుంటారు. దీన్నిబట్టి తెలుస్తుంది ఏమిటంటే... సైన్సుకు మించిన శక్తి ఈ విశ్వంలో ఆవహించి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ఈ పదార్థాలతో అభిషేకం చేస్తే?