Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫస్ట్ మీటింగ్ జరిగి 2 నెలలే... అప్పుడే మొదలెట్టేద్దాం అంటున్నాడు... ఎలా?

మాది ఉన్నత కుటుంబం. ఈమధ్య యూఎస్ వెళ్లినప్పుడు అక్కడ మా కంపెనీలో పనిచేసే సహోద్యోగితో పరిచయమైంది. రెండు నెలలుగా జస్ట్ మాట్లాడుకుంటూ ఉన్నాం. మొన్నీమధ్య సడెన్‌గా మా ఇంటికి రా... సెక్సులో పాల్గొందాం అని అడ

Advertiesment
psychology
, బుధవారం, 13 జులై 2016 (17:45 IST)
మాది ఉన్నత కుటుంబం. ఈమధ్య యూఎస్ వెళ్లినప్పుడు అక్కడ మా కంపెనీలో పనిచేసే సహోద్యోగితో పరిచయమైంది. రెండు నెలలుగా జస్ట్ మాట్లాడుకుంటూ ఉన్నాం. మొన్నీమధ్య సడెన్‌గా మా ఇంటికి రా... సెక్సులో పాల్గొందాం అని అడిగాడు. అతడి మాటకు నేను షాక్ తిన్నాను. రెండు నెలల పరిచయానికే ఇలా అడిగేశాడేంటో అర్థం కావడంలేదు. ఐతే మేమిద్దరం పెళ్లి చేసుకుందా అని అనుకున్నప్పటికీ మా పెద్దలను అడగాలని చెప్పాను. ఇంతలోనే అతడు ఇలా అడిగేశాడు. ఇప్పుడు నేనేమి చేయాలి?
 
కొత్తగా వచ్చినవారిని నమ్మవద్దు అని చిన్నయసూరి ఎప్పుడో నీతి కథల్లో చెప్పారు. అలాగే కొత్త పరిచయాలను అంత తేలిగ్గా నమ్మకూడదు. అతడు బ్యాగ్రౌండ్ ఏమిటో తెలియకుండా ముందుకు సాగితే అనంతరం మీరు జీవితంలో సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంటారు. అందువల్ల అతడు చెప్పినదాన్ని సున్నితంగా తిరస్కరించండి. పెళ్లి తర్వాతే ఏదైనా అని చెప్పడమే కాకుండా ముందు అతడి కుటుంబం గురించి తెలుసుకుని ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపవాసంతో మంచి పెరుగుతుంది... చెడు తగ్గుతుంది!