Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతి భర్తకు ఖచ్చితంగా ఒక కోరిక ఉంటుంది

ప్రతి భర్తకు ఖచ్చితంగా ఒక కోరిక ఉంటుంది. పైకి చెప్పకపోయినా శృంగారంలో తనివితీరా తృప్తిని పొందాలని, తన భార్య తృప్తి పడేలా సుఖపెట్టాలని ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి భర్త అలాగే అనుకోవాలి కూడా. అయితే కొంతమంది శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనలేకపోవడం శీఘ్ర స్ఖలనం

ప్రతి భర్తకు ఖచ్చితంగా ఒక కోరిక ఉంటుంది
, సోమవారం, 20 ఆగస్టు 2018 (21:19 IST)
ప్రతి భర్తకు ఖచ్చితంగా ఒక కోరిక ఉంటుంది. పైకి చెప్పకపోయినా శృంగారంలో తనివితీరా తృప్తిని పొందాలని, తన భార్య తృప్తి పడేలా సుఖపెట్టాలని ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి భర్త అలాగే అనుకోవాలి కూడా. అయితే కొంతమంది శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనలేకపోవడం శీఘ్ర స్ఖలనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటివారు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలంటే ఈ చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు.
 
1. శృంగారంలో పాల్గొనేటప్పుడు మగవాడు కోపంగా ఉండకూడదు, చాలా ప్రశాంతంగా శృంగారాన్ని ఆస్వాదించేలా ఉండాలి. నిగ్రహం పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
 
2. భార్య దగ్గరకు రాగానే ఓ ఆవేశపడిపోయి, ఆరాటంగా వెంటనే మీద పడిపోకూడదని అంటున్నారు. అంటే స్త్రీకి ఎలాగు త్వరగా భావప్రాప్తి కలుగదు కాబట్టి భర్త ముందుగా సహనంతో ఉండి భార్య ఫీలింగ్స్‌ని బట్టి శృంగారంలో పాల్గొనాలి.
 
3. అలా ఇద్దరూ కొంత టైం ఎంజాయ్ చేశాక అంటే... భార్య సంతృప్తిగా ఉన్న సమయం గమనించి భర్త చివరి దశకు అంటే సంభోగానికి వెళ్లాలి. ఇది ముగిశాక కూడా శృంగారం చేస్తే మహిళలు చాలా ఇష్టపడతారని చెపుతున్నారు. 
 
4. శృంగారం తరువాత మగవారు తన భార్యను ప్రేమగా తాకుతూ కొంతసేపు కబుర్లు చెప్పాలట. అలా చేస్తే భర్యాభర్తలిద్దరూ శృంగార జీవితంలో సంతృప్తికరమైన సంతోషాన్ని పొందుతారని ఖచ్చితమైన నిర్దారణగా చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంటి కిందటి నల్లటి వలయాలను దూరం చేసే పాలకూర