శ్రీరామ ధ్యానశ్లోకాలు చదవండి.. సకల సంపదలను పొందండి..
శ్రీరాముడిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. కింద పేర్కొనబడిన శ్లోకాలను రోజుకోసారైనా
శ్రీరాముడిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. కింద పేర్కొనబడిన శ్లోకాలను రోజుకోసారైనా పఠించినట్లైతే సకల సంపదలు, శుభ ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే||
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||