మనకు గల శక్తిని బట్టి మనలను మనం అంచనా వేసుకుంటాం...
మనం చేసిన పనులను బట్టి ఇతరులు మనలను అంచనా వేస్తారు..
మన ఆలోచనా విధానాన్ని బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి...
మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాం...
జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే..
అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి...
నిండైనా ఆత్మగౌరవంతో ఉండే మనిషికి..
బంగారు సంకెళ్లు వేసినా.. అవి ఇనప సంకెళ్ల కంటే తక్కువేం బాధపెట్టవు..
గుచ్చుకోవడమన్నది సంకెళ్లలో ఉంటుంది గానీ..
వాటిని ఎంతటి విలువైన లోహంతో తయారుచేశామన్న దానిలో కాదు..