విజయదశమి- ఆశ్వీజ మాసంలో పుట్టినవారు ఎలా వుంటారు?

శుక్రవారం, 4 అక్టోబరు 2019 (22:27 IST)
పచ్చని దేహఛాయ కలిగి అందమైన స్వరూపంతో వుంటారు. నిత్యం ధనధాన్యాలతో తులతూగుతుంటారు. విరోధులను, పోటీదారులను ఎదుర్కొని వ్యాపార వ్యవహారాలను సాధిస్తారు. ఉన్నతాధికారుల మెప్పును సాధిస్తుంటారు. ఫలితంగా ఉన్నతస్థానాల్లో నిలుస్తారు. 
 
భారీ ధన లాభంతో సుఖ జీవనం సాగిస్తారు. ఐతే ఆశ్వీజ మాసం శూన్య మాసం అయినందున ఈ మాసంలో ఎలాంటి శుభ కార్యాలు జరుపరాదు. ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయదశమి వస్తుంది కనుక ఈ రోజును ఎలాంటి శుభ కార్యాలు చేసినా విజయవంతమవుతాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దేవీ నవరాత్రుల సమయంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ఎందుకు తినకూడదు?