Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్టోబర్ 22 మంగళవారం తెలుగు పంచాంగం

అక్టోబర్ 22 మంగళవారం తెలుగు పంచాంగం
, మంగళవారం, 22 అక్టోబరు 2019 (06:00 IST)
22-10-2019 శ్రీ వికారినామ సంవత్సరం 
ఆశ్వీయుజ బహుళ నవమి. రాత్రి 11.18 గంటల వరకు 
పుష్యమి నక్షత్రం ప. 1.38 గంటల వరకు 
వర్జ్యం.. మధ్యాహ్నం 1.43 గంటల నుంచి మధ్యాహ్నం 3.13 గంటల వరకు 
 
దుర్ముహూర్తం.. ఉదయం 8.16 నుంచి 09.04 గంటల వరకు, రాత్రి 10.38 గంటల నుంచి 11.26 గంటల వరకు 
సూర్యోదయం -ఉదయం 6:10 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:50 గంటలు
 
అమృత కాలం - ఉదయం 10.29 మధ్యాహ్నం 12.22 గంటల వరకు
అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నం 11:37 నుంచి 12: 23 గంటల వరకు 
 
రాహు కాలం - మధ్యాహ్నం 03:00 నుంచి 04:30 గంటల వరకు 
యమగండం - ఉదయం 09.00 నుంచి 10.30 వరకు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటికి వెనుక కలబంద మొక్క.. శివాలయంలో పెరుగన్నం దానం చేస్తే?