ఈ నెలల్లో మాత్రమే పెళ్లి ముహుర్తాలు ఉన్నాయి..?

గురువారం, 28 మార్చి 2019 (11:05 IST)
పెళ్లిలంటే ప్రతీ సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. అనేక ఈ సంవత్సరంలో 8నెలల పాటు దివ్యమైన పెళ్లి ముహుర్తాలు ఉన్నాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. సంవత్సరంలో 4 నెలల తప్ప.. మిగిలిన నెలల్లో పెళ్లిళ్లు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటివరకు 3 నెలలు ముగిసిపోయాయి. మిగిలిన నెలల్లో ముహుర్తాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
 
1. మే నెలలో 8,12,15,16,17,19,23,24,25,26,27,29,30 తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయి.
2. జూన్ నెలలో 8,9,12,13,15,16,20,21,22,23,26,27 తేదీల్లో పెళ్లి ముహుర్తాలు ఉన్నాయి.
3. ఏప్రిల్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ముహుర్తాలు లేవని పండితులు చెప్తున్నాయి. 
4. అక్టోబర్ నెలలో 5,9,10,12,13,17,18,19,23,24,30,31 తేదీలు.
5. నవంబర్ నెలలో 1,3,6,9,10,11,13,14,15,20,21,22,30 తేదీలు.
6. డిసెంబర్ నెలలో 1,2,5,6,7,8,11,12 తేదీలలో వివాహ ముహుర్తాలు ఉన్నాయి.
ఈ శుభముహుర్తాలే కాక మరికొన్ని నామం, నక్షత్రాలను బట్టి ముహుర్తాలు పెట్టుకోవచ్చన్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆ రాయిని ఎత్తాలంటే..? కచ్చితంగా 11 మంది అవసరం?