Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 24-10-2017

మేషం : మీ అంతరంగిక విషయాలు, కుటుంబ సమస్యలు ఇతరుల వద్ద ప్రస్తావించటం మంచిది కాదు. స్త్రీలకు వస్తు, వస్త్రలాభం, ఆహ్వానాలు వంటి శుభపరిణామాలు ఉంటాయి. భాగస్వామిక చర్చలు ఇతరత్రా ఒప్పందాల్లో మెలకువ వహించండి.

Advertiesment
శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 24-10-2017
, మంగళవారం, 24 అక్టోబరు 2017 (05:31 IST)
మేషం : మీ అంతరంగిక విషయాలు, కుటుంబ సమస్యలు ఇతరుల వద్ద ప్రస్తావించటం మంచిది కాదు. స్త్రీలకు వస్తు, వస్త్రలాభం, ఆహ్వానాలు వంటి శుభపరిణామాలు ఉంటాయి. భాగస్వామిక చర్చలు ఇతరత్రా ఒప్పందాల్లో మెలకువ వహించండి.
 
వృషభం : నిరుద్యోగులకు ఉపాదిపథకాల మీద ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యుల రాకపోకలు అధికమవుతాయి. ప్రైవేటు సంస్థల్లోని వారికి శ్రమాధిక్యత ఉన్నా మంచి గుర్తింపు పొందగలరు. అవివాహితుల్లో కొత్త ఉత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
మిథునం : పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఉద్యోగ భద్రత విషయంలో ఆందోలన తప్పదు. గురు, శుక్రవారాల్లో ఒక ముఖ్య కార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి సామాన్యం.
 
కర్కాటకం : మిత్రుల గురించి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు బంధువర్గాలు, చుట్టుపక్కల వారితో పట్టింపులు అధికమవుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులకు ఆశాజనకం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళనపడతారు. 
 
సింహం : ఉద్యోగస్తులు ఇతోధికంగా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయటం మంచిది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కాంట్రాక్టర్‌లకు ఒత్తిడి పెరుగుతంది. వస్త్ర, బంగారం, వెండి రంగాల్లోని వారికి మంచి కాలం.
 
కన్య : ఉద్యోగస్తులు ఇతోధికంగా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయటం మంచిది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కాంట్రాక్టర్‌లకు ఒత్తిడి పెరుగుతంది. వస్త్ర, బంగారం, వెండి రంగాల్లోని వారికి మంచి కాలం.
 
తుల : అవివాహితులు కొత్త అనుభూతులకు లోనవుతారు. ఏదైనా స్థిరాస్థి అమ్మకం చేయాలనే ఆలోచన విరమించుకోవటం మంచిది. ప్రతి విషయంలోను మీ జీవితభాగస్వామి సలహా పాటించటం క్షేమదాయకం. ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులకై చేయు యత్నాలు ఫలించగలవు.
 
వృశ్చికం : స్త్రీల మాటకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. రాజకీయాల్లో వారికి కొంత చికాకులు ఎదురవుతాయి. విద్యా, కళల పట్ల ఆసక్తి పెంచుకుంటారు.
 
ధనస్సు : ఆర్థిక విషయాల పట్ల అధికంగా ఆలోచిస్తారు. స్త్రీలకు విలువైన వస్తపులు, ఆభరణాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. క్రీడా రంగంలో వారు బాగుగా రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లోని వారికి శుభదాయకం.
 
మకరం : మానసికంగా ఆందోళన పడతారు. చికాకులు ఎదుర్కొంటారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తితో వ్యవహరిస్తారు. విందులు, వినోదాల్లో ప్రియతములతో కలిసి పాల్గొంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాది పథకాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది.
 
కుంభం : వివాహవిషయంలో ఆచితూచి అడుగేయుట మంచిది. శ్రీవారు లేక శ్రీమతితో కలిసి ప్రయాణాలు సాగిస్తారు. మీ సంతానం విద్యావిషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కాంట్రాక్టర్‌లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం
 
మీనం : ఏజెంట్లకు, బ్రోకర్‌లకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. ఏదైనా విలువైన స్థిరాస్థి అమర్చుకోవాలనే మీ కోరిక వాయిదా పడుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో పనిచేయటం శ్రేయస్కరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆవునేతితో శివునికి దీప సమర్పణ... కార్తీక మాసంలో పరమ పవిత్రం...