Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ ధన త్రయోదశి ప్రత్యేకత.. 178 ఏళ్ల తర్వాత మళ్లీ..?

Dhanatrayodashi
, బుధవారం, 19 అక్టోబరు 2022 (21:16 IST)
Dhanatrayodashi
ఈ ఏడాది ధన త్రయోదశికి ప్రత్యేకత వుంది. ధంతేరాస్‌తోనే దీపావళి పండుగ వేడుకలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఏడాది వచ్చే ధన త్రయోదశి 178 ఏళ్ల తర్వాత తొలిసారి వస్తోంది. ఈ పర్వదినం రెండు రోజుల పాటు వస్తోంది. 
 
గురు, శని కలయికతో ధంతేరాస్‌ పర్వదినం వస్తుంది. త్రయోదశి తిథి శనివారం (22 అక్టోబర్‌) సాయంత్రం 6.02 గంటల నుంచి మొదలై మరుసటి రోజు సాయంత్రం 6.03 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు ధన్వంతరి జయంతిని  పిలుస్తారు. దీని ప్రకారం ధన్వంతరి పూజ ఈ నెల 23న నిర్వహిస్తారు.
 
దీపావళి వేడుకల్లో తొలి రోజు అయిన ఈ ధన త్రయోదశి రోజున దేవతల వైద్యునిగా పిలువబడే ధన్వంతరి స్వర్ణావతారంలో దర్ళనమిస్తారు. అందుకే ఈ రోజున బంగారం కొనేవారికి రెట్టింపు సంపద చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి వాస్తు చిట్కాలు.. ఉత్తరాన అందంగా వుండాలట.. పనికిరాని వస్తువులను?