Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపారాధన.. ఏ నూనె వాడాలి.. వత్తులెన్ని.. ఏ దిక్కు అనుకూలం?

shiva
, మంగళవారం, 20 డిశెంబరు 2022 (22:41 IST)
దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. 
ఒక్కో నూనె ఒక్కోరకమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
 
నెయ్యి - సంపదను పెంచుతుంది, అదృష్టాన్ని తెస్తుంది.
నెయ్యి - ఆరోగ్యాన్ని పెంచుతుంది 
కొబ్బరి నూనె - సుఖాలను ప్రసాదిస్తుంది.
ఆముదం - సకల కార్యసిద్ధి
పంచనూనెలతో దీపం- అమ్మవారి అనుగ్రహం 
 
ఒక వత్తితో దీపం వెలిగిస్తే - కోరుకున్న కార్యాలు సిద్ధిస్తాయి
రెండు ముఖాలు కలిగిన దీపాన్ని వెలిగిస్తే - కుటుంబం అభివృద్ధి చెందుతుంది.
త్రిముఖ దీపాన్ని వెలిగిస్తే-  పుత్ర దోషాలు తొలగిపోతాయి. 
నాలుగు ముఖాలతో కూడిన దీపం వెలిగిస్తే ఐశ్వర్యం పెరుగుతుంది.
పంచముఖ దీపారాధనతో సకల శుభాలు జరుగుతాయి. 
 
అలాగే తూర్పు వైపు దీపారాధ- బాధలను తొలగిస్తుంది. 
పడమర - రుణం, దుష్ట శక్తులను దూరం చేస్తుంది. 
ఉత్తరం - వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. 
కానీ దక్షిణం వైపు మాత్రం దీపం వెలిగించకూడదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివాలయాలు.. ఏ వారం ఏ అన్నం దానం చేయాలి?