Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే ట్రాక్‌ మీద గొడుగు వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోయిన వ్యక్తి.. (Video)

Advertiesment
sleep on track

ఠాగూర్

, ఆదివారం, 25 ఆగస్టు 2024 (14:40 IST)
సమాజంలోని కొందరు వ్యక్తులు చేసే పనులు కొన్ని విచిత్రంగా ఉంటాయి. కొందరు రైల్వే ట్రాక్‌లపై పడుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు హాస్యానికి విచిత్ర పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై గొడుగు వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో రైల్వే ట్రాక్‌పై గొడుగు పెట్టుకుని నిద్రపోయిన వ్యక్తి. దీన్ని గమనించిన లోకో పైలట్‌ రైలును ఆపి.. అతడిని నిద్రలేపి, చీవాట్లు పెట్టి అక్కడ నుంచి పంపించాడు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ ... ఎలా పొందాలి?