Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 1

చరిత్రలో ఈరోజు  సెప్టెంబర్ 1
, బుధవారం, 1 సెప్టెంబరు 2021 (09:32 IST)
సెప్టెంబర్ 1వ తేదీకి చరిత్రలో ఎంతో విశిష్టత వుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తుల జననం, మరెన్నో ఘటనలకు కారణమైంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
 
సంఘటనలు
1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.
1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
2008: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితుడైనాడు.
 
జననాలు 
1896 : భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల జననం (మ.1977).
1945: గుళ్ళపల్లి నాగేశ్వరరావు, నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1947: పి.ఎ.సంగ్మా, భారతదేశ లోక్ సభ మాజీ సభాపతి. (మ.2016)
1973: రామ్ కపూర్, భారతీయ టెలివిజన్ నటుడు.
1975: యశస్వి, కవిసంగమం కవి.

మరణాలు
1904: పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (జ.1860)
1990: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (జ.1914)
1992: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (జ.1928)
2002: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (జ.1929)
2020: మాతంగి నర్సయ్య, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి.
 
స్థాపనలు
1901: శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణలో మొదటి గ్రంథాలయం
1956: లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
2007 : మన్యసీమ పక్షపత్రిక మొదటి ప్రతి ప్రచురించబడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు టీఆర్‌ఎస్‌ జెండా పండుగ