Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీజరుగా జీవితాన్ని ప్రారంభించా.. హ్యాపీ టీచర్స్ డే : హీరో మోహన్ బాబు

Advertiesment
టీజరుగా జీవితాన్ని ప్రారంభించా.. హ్యాపీ టీచర్స్ డే : హీరో మోహన్ బాబు
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (09:58 IST)
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేకమంది సెలెబ్రిటీలు టీచర్స్ డే విషెస్ చెపుతున్నారు. అలాంటివారి హీరో డాక్టర్ మోహన్ బాబు, ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు. వారు తమ ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్స్ వివరాలను పరిశీలిస్తే, 
 
* టీచరుగా జీవితాన్ని ప్రారంభించిన నేను, విద్యానికేతన్ సంస్థల ద్వారా విద్యను పంచగలగండం నా పూర్వ జన్మ సుకృతం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 
#HappyTeachersDay  
- డాక్టర్ ఎం. మోహన్ బాబు 
 
* అత్త అమ్మ అంటూ ఆది పదాలను నేర్పేది అమ్మ ఐతే, అక్షరజ్ఞానం నేర్పేది గురువు సర్వులకు ఉపాధ్యాయ  దినోత్సవ శుభాకాంక్షలు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో  మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ  తస్మై శ్రీ గురవేనమః. 
 
#HappyTeachersDay
- సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అణ్వాయుధాలను ఎపుడైనా ప్రయోగిస్తాం : పాకిస్థాన్