Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అస్సాంలో అరుదైన తాబేలు

అస్సాంలో అరుదైన తాబేలు
, సోమవారం, 30 నవంబరు 2020 (20:39 IST)
అస్సాం చేపల మార్కెట్లో అరుదైన జాతికి చెందిన ఓ తాబేలు కనిపించిందట. దాన్ని చూడగానే మాములు తాబేలు లాగా పట్టికలు... శరీరం గుండ్రంగా, ఎత్తుగా లేకుండా.. అసలు దాని ఆకారమే లేకుండా పూర్తి భిన్నంగా ఉందట.

అటువంటి అరుదైన తాబేలును అమ్మబోతుండగా ఓ ప్రొఫెసర్‌ అడ్డుకున్నారు. ఆమె అస్సాం విశ్వవిద్యాలయం లైఫ్‌ సైన్స్‌, బయో ఇన్ఫర్మేటిక్స్‌ విభాగం అధిపతి సర్బానీ గిరి.

ఆమె ఆ అరుదైనతాబేలును విక్రయించడాన్ని ఆపి, ఆమె స్వయంగా నాలుగు వేలకు కొన్నారు. అలా కొన్న తాబేలును మళ్లీ తన సహజ ఆవాసాల్లోనే వదిలివేయమని అటవీశాఖ అధికారులకు తెలిపారు. ఆమె చేసి పనికి అటవీశాఖ అధికారులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుపాను బాధితులకు డిసెంబరు 31 కల్లా పరిహారం: జగన్