రాజస్థాన్‌లో అద్భుతం
— Pulse News (@PulseNewsTelugu) December 30, 2024
జైసల్మేర్‌లో ఒక వ్యక్తికి చెందిన పొలంలో బోర్‌వెల్ వేస్తున్నప్పుడు..
భూమి నుంచి ఉప్పెనలా ఉప్పొంగిన నీటి ప్రవాహం
ఈ చమత్కారాన్ని చూసేందుకు తరలివచ్చిన స్థానిక జనం
ఒకప్పుడు ఈ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించేదని..
ఆ నదే ఇప్పుడు ఉప్పొంగుతోందంటూ స్థానిక ప్రజల… pic.twitter.com/SPUoD6kCSy