Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్... (Video)

Advertiesment
emploees stand

ఠాగూర్

, బుధవారం, 18 డిశెంబరు 2024 (08:51 IST)
తనను కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధుడిని కార్యాలయంలో నిల్చోబెట్టిన ఉద్యోగులందరికీ సీఈవో తగిన శిక్ష విధించారు. వృద్ధుడుని 20 నిమిషాలు నిలబెట్టినందుకుగాను కార్యాలయంలో పని చేసే ఉద్యోగులందరూ నిల్చోవాలంటూ సీఈవో ఆదేశించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది.

ఈ ప్రాంతంలో ఉండే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ అథారిటీకి చెందిన కార్యాలయంలో తమ వద్దకు వచ్చిన వృద్ధుడికి ​సహకరించకుండా 20 నిమిషాలు వేచి 16 మంది ఉద్యోగులు చేశారు. దీంతో ఆ 16 మంది ఉద్యోగులను సీఈవో డాక్టర్ లోకేష్.. సిబ్బందికి విచిత్రమైన శిక్ష విధించారు. ఉద్యోగులందరినీ 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని ఆదేశం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా