Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేడీస్ హాస్టల్‌కు అర్థరాత్రి నగ్నంగా వస్తున్న యువకుడు.. ఎందుకో తెలుసా?

లేడిస్ట్ హాస్టల్ డాబా మీద గల యువతుల లోదుస్తులను దొంగలించేందుకు ఓ సైకో అర్థరాత్రి నగ్నంగా వచ్చిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. గత ఆరు నెలల పాటు ఈవిధంగా సదరు సైకో నగ్నంగా వచ్చి యువతుల లోదుస్తులను దొంగలి

Advertiesment
లేడీస్ హాస్టల్‌కు అర్థరాత్రి నగ్నంగా వస్తున్న యువకుడు.. ఎందుకో తెలుసా?
, బుధవారం, 22 మార్చి 2017 (12:57 IST)
లేడిస్ట్ హాస్టల్ డాబా మీద గల యువతుల లోదుస్తులను దొంగలించేందుకు ఓ సైకో అర్థరాత్రి నగ్నంగా వచ్చిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. గత ఆరు నెలల పాటు ఈవిధంగా సదరు సైకో నగ్నంగా వచ్చి యువతుల లోదుస్తులను దొంగలిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఈ సైకోను అరెస్ట్ చేసేందుకు పోలీసుల ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. 
 
వివరాల్లోకి వెళితే బెంగళూరు మహారాణి కళాశాలలో ఓ యువకుడు అర్థరాత్రిపూట నగ్నంగా వచ్చి డాబాపై గల మహిళల లోదుస్తులను దొంగలిస్తున్నాడని.. అంతటితో ఆగకుండా ఆ లోదుస్తులను అక్కడే ఆ సైకో తొడుక్కుంటున్నాడని ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆరునెలలకు ముందే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే పోలీసులు ఆ సైకోను అదుపులోకి తీసుకోలేకపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం తరపున హాస్టల్ డాబా మీద సీసీటీవీ కెమెరాను ఫిక్స్ చేశారు. అందులో ఓ యువకుడు నగ్నంగా వచ్చి.. లోదుస్తులను దొంగలించి.. వాటిని ధరించి చూసుకునే దృశ్యాలు రికార్డయ్యాడు. తనను ఎవరూ పట్టుకోలేని విధంగా ఆ సైకో శరీరమంతా నూనె రాసుకుని వస్తున్నట్లు కూడా కెమెరా ద్వారా తెలిసింది. ఈ సీసీటీవీ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు సైకోను పట్టుకునేందుకు గాలింపులు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల దినోత్సవం గురించి బాబు ఎంతసేపు మాట్లాడుతారు? వైసీపీ గొడవ, గుక్కెడు నీళ్లు చాలనే రోజు...