Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోదరిపై అత్యాచారం.. తండ్రికి చెప్తాననడంతో హత్య చేశాడు.. ఎక్కడ?

Advertiesment
Madhya Pradesh boy rapes sister

వరుణ్

, ఆదివారం, 28 జులై 2024 (22:12 IST)
మధ్యప్రదేశ్ బాలుడు పోర్న్ చూసి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో 9 ఏళ్ల బాలికపై సోదరుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు సోదరుడు. ఆపై హత్య చేశాడు. ఇందుకు మొబైల్‌లో పోర్న్ చూడటమే కారణమని పోలీసులు తెలిపారు. 
 
సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆపై ఆమెను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడి తల్లి, అతని ఇద్దరు అక్కలు ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు సహకరించారు. 
 
వివరాల్లోకి వెళితే.. 13 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల చెల్లిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. పోర్న్‌ చూసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. మొబైల్‌ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి, పక్కనే పడుకున్న సోదరిపై అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతారని చెప్పడంతో హత్య చేశాడు.  బాధితురాలి మృతదేహం ఆమె ఉన్న ఇంటి ప్రాంగణంలో కనుగొనబడింది. ఈ కేసులో దాదాపు 50 మందిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిత్య పెళ్లికొడుకు.. 20 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్!