Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్‌ లైసెన్సులు పొడిగింపు

రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్‌ లైసెన్సులు పొడిగింపు
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:45 IST)
ఇప్పటికే కాలపరిమితి ముగిసిపోయి రెన్యువల్‌ కాని వాహనాల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను జూన్‌ నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆదేశించింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్లు పంపింది. ప్రధానంగా ఫిబ్రవరి ఒకటి తరువాత కాలపరిమితి ముగిసిపోయిన వాటికి ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది.

కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల అత్యవసర సమయంలో ప్రజా రవాణా, సరుకుల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లాహ్ కూడా దీన్ని క్షమించడు: అబ్బాస్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు