Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒప్పుకోకపోతే నగ్న వీడియో అప్ చేస్తానంటూ ఏడాదిగా అత్యాచారం...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఓ యువతిపై ఏడాదిగా ఓ యువకుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. తొలుత ప్రేమ పేరుతో ఆమెను వశపరచుకున్న యువకుడు ఆమెతో పలు దఫాలుగా శ్రుంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో వీడియో తీసి, ఇక అప్పట్నుంచి ఆ వీడియో చూపెడుతూ

Advertiesment
ఒప్పుకోకపోతే నగ్న వీడియో అప్ చేస్తానంటూ ఏడాదిగా అత్యాచారం...
, సోమవారం, 8 జనవరి 2018 (18:29 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఓ యువతిపై ఏడాదిగా ఓ యువకుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. తొలుత ప్రేమ పేరుతో ఆమెను వశపరచుకున్న యువకుడు ఆమెతో పలు దఫాలుగా శ్రుంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో వీడియో తీసి, ఇక అప్పట్నుంచి ఆ వీడియో చూపెడుతూ తనతో శ్రుంగారంలో పాల్గొనాలనీ, లేదంటే వీడియోను నెట్లో పెడతానంటూ బెదిరిస్తూ వచ్చాడు. 
 
ఇలా ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భవతి అయ్యింది. తనను పెళ్లాడాలని ఆ యువకుడిపై ఆమె ఒత్తిడి తెచ్చింది. దాంతో అతడు ముఖం చాటేశాడు. దీనితో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబార్షన్... ఐతే ఈ పిండానికి తండ్రెవరో చెప్పండి? పోలీసులకు యువతి ప్రశ్న