Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవాలో బ్రిటీష్ మహిళ శీలం - నగదు దోచుకున్నారు...

Advertiesment
గోవాలో బ్రిటీష్ మహిళ శీలం - నగదు దోచుకున్నారు...
, గురువారం, 20 డిశెంబరు 2018 (16:59 IST)
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గోవా బీచ్‌లో మరో దారుణం జరిగింది. గోవా బీచ్ పర్యాటక అందాలు తిలకించేందుకు వచ్చిన ఓ మహిళ శీలంతో పాటు నగదును కూడా దోచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గోవా పర్యాటక అందాలను తిలకించేందుకు ఓ బ్రిటీష్ మహిళ గోవాకు వచ్చింది. ఆమె గోవా బీచ్‌లో విహరిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న నగదు, నగలను దోచుకున్నారు. 
 
గురువారం వేకువజామున పలోలెమ్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై బాధిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గోవా బీచ్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే ఊరబ్బాయి అని బైకెక్కింది.. అంతే మార్గమధ్యంలో రేప్ చేశాడు..