ఢిల్లీ మెట్రో స్టేషన్‌‌లో హగ్గులు, ముద్దులు..

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

ఢిల్లీ మెట్రో స్టేషన్‌‌లో హగ్గులు, ముద్దులు..

Advertiesment
Love
, గురువారం, 6 ఏప్రియల్ 2023 (18:58 IST)
Love
ఢిల్లీ మెట్రో స్టేషన్‌ రోజుకోసారి వార్తల్లో నిలుస్తోంది. మొన్నటికి మొన్న మెట్రోలో సీటు కోసం ఆడవాళ్లు కొట్టుకోవడం.. అలాగే నిన్నటికి నిన్న బికినీ ధరించిన యువతి మెట్రోలో ప్రయాణించడం ద్వారా వార్తల్లో నిలిచింది. తాజాగా మెట్రోలో ఓ జంట ముద్దులు పెట్టుకున్న వైరల్ వీడియో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను చూసినవారంతా ఫైర్ అవుతున్నాయి. మెట్రోలో ప్రేమ జంట రెచ్చిపోయింది. అందరూ చూస్తుండగానే ముద్దుల్లో ఆ జంట మునిగిపోయింది. ఈ వీడియోను బీజేపీ నాయకుడు వీరేంద్ర తివారీ నెట్టింట షేర్ చేశారు. "కనీసం మీ పిల్లలకు బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలో నేర్పించండి" అంటూ కామెంట్స్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో రేపు - ఎల్లుండి వడగళ్ల వర్షం - హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన