ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే
— ChotaNews App (@ChotaNewsApp) March 20, 2025
అస్సాం బిలాస్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే షంసుల్ హుడా రెచ్చిపోయాడు. దైఖోవా మార్కెట్‌లో ఆర్‌సిసి వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో షంసుల్ హుడా, కాంట్రాక్టర్ ఉద్యోగి సాహిదుర్ రెహమాన్‌పై తీవ్రంగా దాడి చేశాడు. అతను ఎరుపు రంగుకు బదులుగా గులాబీ… pic.twitter.com/O7Ppm1Q7vt