Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్... ఓటరు తీర్పు ఏంటి?

Advertiesment
ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్... ఓటరు తీర్పు ఏంటి?
, గురువారం, 10 మార్చి 2022 (08:21 IST)
ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 
 
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఓటరు తీర్పును ఏంటన్నది నేడు తేలనుంది.  
 
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఓటరు మహాశయుని తీర్పును ఏంటన్నది నేడు తేలనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఆదేశిస్తే ఆ పనిచేస్తానంటున్న బుట్టారేణుక..