Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 ఏళ్ల మైనర్ అబ్బాయే కారణం.. 18 ఏళ్ల అమ్మాయికి పాపాయి పుట్టింది..

18 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల మైనర్ అబ్బాయి కారణంగా గర్భం దాల్చింది. రెండు రోజుల క్రితం ఆ అమ్మాయి పాపాయికి జన్మనిచ్చింది. ఈ ఘటన కోరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి కలమసెరిలో రెండు నెల

Advertiesment
12-Year-Old Boy Booked After 18-Year-Old Girl Delivered His Baby At A Kerala Hospital
, మంగళవారం, 8 నవంబరు 2016 (09:30 IST)
18 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల మైనర్ అబ్బాయి కారణంగా గర్భం దాల్చింది. రెండు రోజుల క్రితం ఆ అమ్మాయి పాపాయికి జన్మనిచ్చింది. ఈ ఘటన కోరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి కలమసెరిలో రెండు నెలల క్రితం 18 ఏళ్లు పూర్తయిన ఓ అమ్మాయి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి పురిటినొప్పులతో వచ్చింది.
 
కడుపు నొప్పి ఎక్కువగా ఉందంటూ రోదిస్తూ వైద్యుడితో చెప్పగా మొదట అతను మైనర్‌‌గా ఉన్న ఆ అమ్మాయికి ప్రసవం చేసేందుకు నిరాకరించారు. ఆస్పత్రి యాజమాన్యం చైల్డ్‌‌లైన్ కేంద్రానికి సమాచారం అందించగా వారు ఆస్పత్రికి వచ్చి దగ్గరుండి అమ్మాయికి డెలివరీ చేశారు. 
 
మూడు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే అసలు పెళ్లి కాకుండానే.. మైనర్‌‌గా ఉన్న ఈ అమ్మాయి గర్భం దాల్చడానికి కారణాలేంటని.. ఆస్పత్రి వర్గాలు, చైల్డ్ లైన్‌‌ ప్రతినిధులు ఆరా తీయగా 12 ఏళ్ల అబ్బాయే ఇందుకు కారణమని తేలింది. ఈ ఘటనపై బాలుడిపై బాల నేరస్తుడి చట్టం కింద కేసు నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాయమాటలతో విద్యార్థినితో పెళ్లి.. తొలిరాత్రి ముగిశాక.. కులం పేరుతో దూషించి.. వదిలేశాడు