Article Mountain Places %e0%b0%b9%e0%b0%bf%e0%b0%ae%e0%b0%97%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf %e0%b0%b8%e0%b1%8a%e0%b0%97%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 107092500038_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిమగిరి సొగసులు

Advertiesment
హిమగిరి సొగసులు ప్రపంచం ఆకర్షణ
మన దేశానికి ఉత్తరాన ఉన్న హిమగిరులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ హిమగిరులలో నెలకొని ఉన్న ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనది. కాగా ఇటువంటి పర్వతశ్రేణులతో సరితూగగల శిఖరాలు నేపాల్‌లోనూ ఉన్నాయి. అయితే వాటి ఎత్తు ఎవరెస్టుకన్నా తక్కువే.

ఈ హిమ శిఖరాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇక నేపాల్‌లో ఉన్నటువంటి పర్వత శిఖరాలనూ పర్యాటకులు సందర్శించటం పరిపాటి. ఈ హిమగిరులను సందర్శించాలనుకునేవారు ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి తమ యాత్రను నిర్ణయించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu