Article Love Tips %e0%b0%b0%e0%b0%be%e0%b0%b6%e0%b0%be%e0%b0%a8%e0%b1%81 %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b0%b2%e0%b1%87%e0%b0%96%e0%b0%b2%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%8b 107112300052_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాశాను ప్రేమలేఖలెన్నో....

Advertiesment
అంటూ ఇమెయిల్ ద్వారా బోలెడంత ప్రేమను ఒలకబోస్తూ ప్రేమ భాగస్వామికి ఎలక్ట్రానిక్ లేఖను చిటికెలో పంపెయ్యవచ్చు
నీపైన నాకు ఇదమ్మో...
అంటూ ఇమెయిల్ ద్వారా బోలెడంత ప్రేమను ఒలకబోస్తూ ప్రేమ భాగస్వామికి ఎలక్ట్రానిక్ లేఖను చిటికెలో పంపెయ్యవచ్చు. కానీ మీరు పంపిన ఎలక్ట్రానిక్ లేఖను నిద్రపోయే ముందు చదువుకొని, దిండు కింద పెట్టుకుని, ప్రేమలోకంలో విహరించడం కలలో కూడా సాధ్యం కాని పని.

అందుకనే కొంచెం ఓపిక చేసుకుని పెన్ను, పేపరును బయటకు తీసి, మరిచిపోయిన చేతిరాతను సరిచేసుకుని శాశ్వతంగా పదిలపరుచుకునే ప్రేమ లేఖను సంధించండి. తిరుగుటపాలో మీ భాగస్వామి పంపబోయే లేఖ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూడండి.
ప్రేమస్తు...

Share this Story:

Follow Webdunia telugu