Article Love Tips %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b0%95%e0%b1%81 %e0%b0%95%e0%b1%8b%e0%b0%aa%e0%b0%82 %e0%b0%b5%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87 107112300054_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమకు కోపం వస్తే...

Advertiesment
మీ ప్రేమ భాగస్వామి మంచి కోపం మీద ఉన్నారు. అసహనం పాలు కూడా ఎక్కువైంది. కోపాన్ని కరిగించి
మీ ప్రేమ భాగస్వామి మంచి కోపం మీద ఉన్నారు. అసహనం పాలు కూడా ఎక్కువైంది. కోపాన్ని కరిగించి, ప్రేమ జ్యోతిని వెలిగించడమెలా అన్న ఆలోచన మీదైతే ఇదిగో ఇక్కడ ఉంది మంచి చిట్కా.

భాగస్వామి మాటల్లోనే కోపం వెనుక కారణాన్ని శ్రద్ధగా వినండి. వారి కోణంలో నుంచి ఆలోచించి సముదాయించండి. అయినప్పటికీ ముక్కు మీద కోపం మాయం కాకపోతే... నెమ్మదిగా భాగస్వామిని అతిసన్నిహితంగా చేరుకోండి. మీ చేతుల మధ్య వారిని బంధించి అధర చుంబనం అందించండి.

భాగస్వామి విసురుగా పక్కకు తోసివేస్తే... దూరంగా నిలబడి దీనంగా ముఖం పెట్టి భాగస్వామి వైపు రెప్పలార్చకుండా చూడండి. కోపం చల్లారి మీపై కరుణ కలిగిందన్న సూచన కనపడితే... చుంబన మంత్రాన్ని మరోమారు వల్లెవేయండి. అందుకు బదులుగా మీ భాగస్వామి తిరుగు చుంబనం చెల్లించుకోకుంటే అప్పుడు అడగండి.
ప్రేమస్తు...

Share this Story:

Follow Webdunia telugu