Article Love Tips %e0%b0%88 %e0%b0%9f%e0%b0%9a%e0%b1%8d %e0%b0%b2%e0%b1%81 %e0%b0%ae%e0%b0%b9%e0%b0%be %e0%b0%ae%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81 %e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b1%82 109091600055_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ "టచ్"లు మహా మత్తు గురూ...

Advertiesment
రొమాన్స్
WD
రొమాంటిక్ కపుల్స్ రోజులో సందర్భం దొరికినపుడల్లా ఎక్కడో అక్కడ టచ్ చేస్తూనే ఉంటారట. ఒక రోజులో కపుల్స్ ఒకరికొకరు చేసుకునే టచ్‌లలో 8- 12 టచ్‌లు మహా మత్తులోకి తీసుకెళతాయట. అది శరీరంలో ఏ ప్రదేశమైనా కావచ్చు. ముఖం దగ్గరనుంచి పాదాలవరకూ ఎక్కడ టచ్ చేసినా మనసు జివ్వున లాగేస్తుందట. అయితే అన్ని టచ్‌లు ఒకలా ఉండవట.

ఎక్కడెక్కడో ఎన్నిసార్లు స్పృశించినా మనసులో రేగిన భావాన్ని తనువు ద్వారా తెలియజేసేవి కొన్ని టచ్‌లు మాత్రమే. అటువంటివి 8 వరకూ ఉన్నాయంటున్నారు లవ్ టచింగ్స్‌పై శోధన చేసిన అధ్యయనకారులు.

ముఖ్యంగా మనసులో రొమాంటిక్ ఆలోచనలు కలిగినప్పుడు చేసే టచ్ విభిన్నంగా ఉంటుంది. ఆ స్పర్శలోని ఆనందం భాగస్వామి మనసుని రొమాంటిక్ మూడ్‌లోకి తెస్తుంది. దాంతో ఆమె/అతడి నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వస్తుంది. కపుల్స్‌ను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లే ఆ టచింగ్స్ ఏంటో చూద్దాం...

నుదుటిపై సుతారంగా చేసే పెదవుల స్పర్శ( ఇది ముద్దు కాదండోయ్.. ముద్దుకు ముందు ఉండే పరిస్థితి)

చేతిని ప్రేమగా ఒడిలోకి తీసుకోవడ

ముఖంపై ముంగురలను సరిచేస్తున్నట్లు సుతిమెత్తగా పెదవులను తాకడ

ముద్దు ముద్దు మాటలు చెపుతూ స్తనాగ్రాలపై చేతివేళ్లను తగిలించడ

మెడపై చేయివేసి తిన్నగా వీపు... అలా కిందివరకూ వెళ్లి.. ఆపై నడుము భాగపు మడతలను సుతిమెత్తగా స్పృశించడ

నడుముపై చేయి వేసి మాట్లాడుతూనే నాభిచుట్టూ సుతారంగా నిమరడ

కాళ్లూ.. కాళ్లూ రాస్తూ అప్పుడప్పుడు అవతలి కాలిపై ప్రేమపు ఒత్తిడిని పెంచడ

శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే... అంటే భుజాలు, నడుము... వంటి భాగాలు తాకుతున్నట్లుగా కూచోవడ

ఇవి కేవలం శారీరక స్పర్శలే. వీటిని మించి ముద్దులు, బిగి కౌగిలింతలు ఉండనే ఉన్నాయి. అంటే ఇటువంటివన్నీ పై 8 స్పర్శా సుఖాలను రుచిచూశాక ప్రారంభమవుతాయి. ఇక ఆపై రొమాంటిక్ మూడ్ కే మూడుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ కపుల్స్‌కు తెలుసు. చెప్పఖ్ఖర్లేదు.

Share this Story:

Follow Webdunia telugu