FileFILE ప్రియతమా...నిన్ను వర్ణించుదామంటే, పదాలకు అందని భావానివి నువ్వునీ ముగ్ధ మనోహర సౌందర్యం...నీపై నాకు గల ప్రేమతో పోటీ పడుతోందిఇదంతా మాటల మణిహారంలో కూర్చుదామంటే...నీ ప్రేమ తపస్సులో మాటలు మౌనంగా మిగిలిపోయాయి...