Select Your Language
తొలిప్రేమ
, గురువారం, 14 జులై 2022 (12:33 IST)
ఎప్పుడో జరిగిన సన్నివేశం
గుర్తుకు వస్తుంటే
అప్పుడే అందిన నీ సంకేతం
ప్రేమేనని అనుకుంటే
ఆకలిగా లేదు
అమృతమే చేదు
నిద్దురపోలేను
నీ వల్లే నేను
ఏదో ఆనందం
ఎదలో మకరందం
నీవే నా చిరునామా
నీ మీదే తొలిప్రేమ
కుశలమా ప్రియతమా
క్షేమమా ప్రాణమా
తర్వాతి కథనం