జీవితమంతా.. నీ ప్రేమలో కరిగిపోతాను..?

శనివారం, 20 ఏప్రియల్ 2019 (17:14 IST)
కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి..
కనుమరుగయ్యే నీ రూపాన్ని చూపించాలని..
 
జ్ఞాపకం ఒక్కోసారి వేదన కలిగిస్తుంది..
మరోసారి విచ్చుకునే గులాబి మొగ్గ అవుతుంది..
 
జీవితమంతా.. నీ ప్రేమలో కరిగిపోతాను..
నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చెస్తావుకదా..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

తర్వాతి కథనం మహిళల్లో నెలసరి ఉన్నట్లుండి ఆగితే....?