Publish Date: Tue, 07 Aug 2007 (09:02 IST)
Updated Date: Mon, 06 Aug 2007 (16:06 IST)
పార్కులో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు..
ప్రియురాలు : నువ్వు నన్ను తప్ప ఇంకెవర్నీ ప్రేమించట్లేదుగా..
ప్రియుడు : ఛఛ.. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను..
ప్రియురాలు : మరి నన్ను మోసం చేయవుగా..
ప్రియుడు : నిన్నెందుకు మోసం చేస్తాను... ఆ గీత, మాధవిలను మోసం చేస్తాను గానీ..