Publish Date: Tue, 10 Feb 2009 (12:13 IST)
Updated Date: Tue, 10 Feb 2009 (12:12 IST)
"మాటకారి ప్రియురాలు అంటే ఎవరు గోపి..?" అడిగాడు సురేష్
"ఈ రోజు నిన్ను స్వర్గం అంచులదాకా తీసుకెళతా డార్లింగ్ అని ప్రియుడు అంటే.... అంతదాకా వద్దుగానీ, పక్క వీధిలో ఉన్న సినిమా థియేటర్‌కు తీసుకెళ్లు చాలు అనేది..!" నవ్వుతూ బదులిచ్చాడు గోపీ.