Publish Date: Tue, 07 Aug 2007 (09:02 IST)
Updated Date: Mon, 06 Aug 2007 (15:55 IST)
రాజు: ప్రియా! నీకు రోజు ఐస్‌క్రీములు, టిఫిన్లు కొనిపెడ్తున్నాను. కాని నువ్వు ఒక్కరోజు కూడా పెళ్ళి గురించి మాట్లాడవేం?
దేవి: సరే! ఇప్పుడు అడుగుతా. మీకు పెళ్ళి ఎప్పుడు?