Article Love Jokes %e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81 %e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b1%81 107120500047_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేరు మర్చిపోయాను...

Advertiesment
పేరు మర్చిపోయాను
పార్వతీశం ఇంటికి భోజనానికి వచ్చాడు గిరీశం. గిరీశానికి కావలసినవి వడ్డించమని తన భార్యను కోరే ప్రతిసారి 'ప్రియా..' 'డార్లింగ్', 'ధర్మపత్ని' తదితరాలతో పిలుస్తున్నాడు పార్వతీశం. భోజనం ముగించాక ఇద్దరు తాంబూలం వేసుకుంటుండగా పార్వతీశంతో గిరీశం అన్నాడు.

గిరీశం : నీ భార్య అంటే ప్రేమరా నీకు... పెళ్ళై ఇన్నేళ్ళు అవుతున్నా ఎంత చక్కని మాటలతో నీ భార్యను పిలుస్తున్నావ్. నీ భార్య పట్ల నీకు గల అనురాగం చూస్తే నాకు ముచ్చటేస్తుంది.
పార్వతీశం : ముచ్చటా... పాడా... ఆమె పేరు గుర్తుకు రాక అలా పిలిచాను.

Share this Story:

Follow Webdunia telugu