Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళికి ఖర్చెంత?

Advertiesment
పెళ్ళికి ఖర్చెంత?
, బుధవారం, 5 డిశెంబరు 2007 (17:11 IST)
ప్రేమలో పడ్డాడు పార్వతీశం. అయితే తండ్రికి తెలియకుండా పెళ్ళి చేసుకోవాలి. మరి పెళ్ళికి సంబంధించిన సాదకబాధకాలను తండ్రిని అడిగి తెలుసుకోవాలనిపించింది పార్వతీశానికి
పార్వతీశం : నాన్నగారు పెళ్లికి ఎంత ఖర్చవుతుంది?
తండ్రి : ఏమోరా నాయనా... మీ అమ్మను పెళ్ళి చేసుకుని 30 ఏళ్ళవుతున్నా ఇంకా ఖర్చు పెడుతూనే ఉన్నాను

Share this Story:

Follow Webdunia telugu