Article Love Jokes %e0%b0%aa%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b0%b2%e0%b1%87%e0%b0%96 109010600013_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిసినారి ప్రేమలేఖ

Advertiesment
ప్రేమాయణం ప్రేమ జోకులు పిసినారి సుబ్బారావు ప్రేమలేఖ స్నేహితురాలు జానకి చెల్లి శ్యామల
"పిసినారి సుబ్బారావు నీకు ప్రేమలేఖ రాశాడట కదా...?" స్నేహితురాల్ని అడిగింది జానకి

"ఆ... రాశాడు లేవే...! లెటర్ చివర్న నువ్వు నన్ను ప్రేమించకపోతే, ఈ లెటర్ మీ చెల్లికి ఇవ్వగలవు అని రాశాడే..!" అంటూ నవ్వుతూ చెప్పింది శ్యామల.

Share this Story:

Follow Webdunia telugu