Publish Date: Wed, 09 Jul 2008 (18:22 IST)
Updated Date: Wed, 09 Jul 2008 (18:22 IST)
మా ఆవిడ ఉంది చూశావూ.. వొట్టి పరమలోభిరా స్వామీ..
ఎలా చెప్పగలవు నువ్వీ మాట..
అదేరా.. మాకు ఇద్దరు పిల్లలు కావాలని మొదటినుంచి అనుకున్నాము. వారిద్దరినీ ఒకటే కాన్పులో కనేసి మాకు ఆస్పత్రి ఖర్చులు మిగిల్చింది. అందుకనీ..
గునిశాడు రమేష్.