Publish Date: Tue, 14 Aug 2007 (14:53 IST)
Updated Date: Tue, 14 Aug 2007 (14:52 IST)
కొత్త సినిమాకు వెళ్లిన రాగిణి థియేటర్లో కూర్చుంది.
ఎడం పక్క సీటులోని యువకుడు కాలు తగిలించాడు.
“కుడి వైపు సీట్లో మా ఆయనున్నారు జాగ్రత్త” అతన్ని లోగొంతుకతో హెచ్చరించడంతో అతను కాలు తీసేసాడు.
ఈసారి కుడివైపు సీటులోని యువకుడు చెయ్యి తగిలించాడు.
“ఎడం వైపు సీట్లో మా ఆయనున్నారు జాగ్రత్త” అతన్నీ హెచ్చరించడంతో అతను చేయి తీసేసాడు.
ఈసారి వెనుకనుంచి ఎవరో యువకుడు ‘నడుం’ మీద గీకసాగాడు.
“నా రెండు పక్కలా మా ‘ఆయన’లున్నారు జాగ్రత్త” మర్చిపోయి అనేసి నాలిక్కరుచుకుంది రాగిణి.