Publish Date: Wed, 03 Oct 2007 (12:41 IST)
Updated Date: Wed, 03 Oct 2007 (12:40 IST)
“నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందామనుకుంటున్నానే” అని చెప్పింది రాగిణి స్నేహతురాలు సుధతో.
“అదేమిటే.. మీ ఆయన చేయించుకున్నాడన్నావ్‌గా” ఆశ్చర్యపోయింది సుధ.
“బాగానే వుందే నువ్వు చెప్పేది... ఆయన తింటే నా ఆకలి తీరుద్దా ఏంటి? ఆయన ఆపరేషన్ చేయించుకుంటే నాకు కడుపు రాకుండా ఆగుద్దా”.