Publish Date: Wed, 09 Jul 2008 (18:16 IST)
Updated Date: Wed, 09 Jul 2008 (18:15 IST)
నేను చనిపోయాక రఘునే పెళ్లాడు... సరేనా... భార్యతో అన్నాడు ఆధునికంగా ఆలోచించే గోపీ..
ఎప్పుడూ మీ వెంట తిరిగే మీ ఫ్రెండ్సే కాని నాకంటూ నా బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరనుకుంటున్నారా ఏమిటి గయ్ మని ఆనక నాలుక కర్చుకుంది గిరిజ.