Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎప్పుడూ అనడమేగానీ...!

Advertiesment
ఎప్పుడూ అనడమేగానీ...!
, బుధవారం, 12 నవంబరు 2008 (12:24 IST)
"నీ కోసం నేనేమైనా చేస్తాను డార్లింగ్... ఏం తీసుకు రమ్మన్నా తెస్తాను, చివరికి చావమన్నా చస్తాను" ఆవేశంగా చెప్పాడు ప్రియుడు

"అలాగా...! ఎప్పుడూ అనడమేగానీ ఒక్కసారైనా చేసి చూపించావా?!" మూతి వంకర్లు తిప్పుతూ అంది ప్రియురాలు.

Share this Story:

Follow Webdunia telugu