Publish Date: Wed, 09 Jul 2008 (18:14 IST)
Updated Date: Wed, 09 Jul 2008 (18:14 IST)
ఆఫీసునుంచి వచ్చిన భర్త స్నానాదికాలు ముగించాక అన్నం వడ్డిస్తూ కొత్తగా పెళ్లయిన సునీత ఇలా అంది.
ఏమండీ! నాకు వంకాయ, బెండకాయ కూరలు తప్ప మరేమీ వండటం రాదండీ...
అలాగా... ఇంతకీ వాటిల్లో ఇదేం కూరోయ్.. నోట్లో పెట్టుకుని అడిగాడు భర్త..