Publish Date: Wed, 27 Feb 2008 (19:38 IST)
Updated Date: Wed, 27 Feb 2008 (19:37 IST)
ఒకానొక సాయంత్రం వేళ డాక్టరుగారు ఒకాయన భార్యతో కలిసి షికారుకు బయలుదేరారు. అలా వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఓ అందమైన యువతి డాక్టర్ గారిని చిరునవ్వుతో పలకరించి ముందుకు వెళ్లిపోయింది. యువతి అటు వెళ్లడం ఆలస్యం డాక్టర్ గారి భార్య ఆయన్ను ఇలా నిలదీసింది.
భార్య : ఆమెతో మీకు ఎలా పరిచయం కలిగింది?
డాక్టర్ : ఒక కేసు సందర్భంగా...
భార్య : కేసు మీదా? ఆవిడదా?