Publish Date: Mon, 10 Nov 2008 (15:10 IST)
Updated Date: Mon, 10 Nov 2008 (15:08 IST)
"ఈ స్వెట్టర్‌లో నేను అందంగా వున్నానా?" అడిగింది ప్రేయసి
"ఫర్లేదులే...!" అన్నాడు ప్రియుడు
"అదేంటి అలాగంటావు?"
"ఈ స్వెట్టర్ నీ వంటి మీద కంటే గొర్రె వంటి మీద ఊలు రూపంలో వుంటే ఇంకా అందంగా వుండేది..." ఉడికిస్తూ అన్నాడు ప్రియుడు.