నేను ప్రస్తుతం రమ్యను ప్రేమిస్తున్నాను అంటూ స్నేహితునితో చెప్పాడు శేఖర్.
ఇంతకుముందు రాధను ప్రేమిస్తున్నానని చెప్పావు కదరా అంటూ అర్ధంకాక అడిగాడు శేఖర్ స్నేహితుడు.
రమ్య ఇప్పుడు గర్భవతిరా... గర్భవతితో పార్కుల వెంట తిరిగితే బాగోదు కదా... అందుకే రాధతో తిరుగుతున్నా అంటూ చెప్పాడు శేఖర్.