Publish Date: Wed, 09 Jul 2008 (18:18 IST)
Updated Date: Wed, 09 Jul 2008 (18:18 IST)
ఈ ప్రపంచంలో కెల్లా అందమైన యువతి ఎవరంచే నీవే అంటాను ప్రియా...
ప్రియురాలి మోమున వాలిన ముంగురులను నిమురుతూ అన్నాడు మాధవ్..
దేన్నయినా నువ్వు చాలా తొందరగా కనిపెట్టేస్తావు డియర్....
ఓరచూపుతో మెచ్చుకుంటూ అంది సుప్రియ.